హైదరాబాదులో గ్లోబల్ ఫౌండేషన్ 9 వార్షికోత్సవ వేడుకలు

హైదరాబాద్ బ్యూరో, డైలీ రిపోర్ట్, జూన్ 15

హైదరాబాదులో గ్లోబల్ ఫౌండేషన్ 9 వార్షికోత్సవ వేడుకలు సేవలందించిన వారికి గాను ఐకాన్ అవార్డ్స్ అందజేసిన ప్రముఖులు 

 

గ్లోబల్ ఫౌండేషన్ సమాజ సేవలో భాగంగా జూన్ 13వ తేదీ 2025 రోజున గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ గారి జన్మదినం మరియు ఫౌండేషన్ 9వ వార్షికోత్సవ సందర్బంగా వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి వారికీ గ్లోబల్ స్టార్ ఐకాన్ అవార్డ్స్ 2025, హైదరాబాద్ చీకడపల్లిలో గల కళా మరుతి వేదిక,త్యాగరాయ గాన సభ లో ప్రముఖ సినీ నటుడు బీ పృద్విరాజ్ గారి చేతులమీదగా అవార్డులు అందించడం జరిగింది, అనంతరం సిని రంగానికి సంబందించిన ఓహో ఓ టీ టీ అప్లికేషన్ లోగోను పృధ్విరాజ్ ఆవిష్కరించారు. అనంతరం ఫౌండేషన్ చైర్మ మరియు ఓహో ఓ టీ టీ మేనేజంగ్ డైరెక్టర్ డా.వీ.సురేశ్ కుమార్ మెడియా తో మాట్లాడుతూ గ్లోబల్ ఫౌండేషన్ సమాజ సేవా చేయడమే కాకుండా OHO OTT ద్వారా సినీరంగా సేవలను అందరికి ఉచింతంగా అందితున్నాము అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు dr.బి.పృద్విరాజ్, ప్రముఖ సినీ నటుడు శ్రీనివాసులు పసునూరి, dr.నంది రమేశ్వర్ రావు, బలగం మూవీ ఫేమ్ ఆర్టిస్ట్ పవిత్ర, మోడల్ dr.సృజన, ఆర్టిస్ట్ కోళ్లు నాగశ్రీ,నర్రా మధు కుమార్, సురేంద్ర మల్లెపాగా,ప్రదీప్, సుధా జోషి, ఓహో ఓ టీ టీ సీఈఓ బాలసుబ్రహ్మణ్యం, 24 న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్,గౌరీ శంకర్, ఫౌండేషన్ ఆర్గనైఆర్ యలమచిలీ వరుణ్, ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ముపూడి హరీష్,ఎడిటర్ సాయి, ఉమెన వైస్ ప్రెసిడెంట్ పందిరి శిరీష రెడ్డి, సింగర్ యాంకర్ ప్రశాంతి మరియు అవార్డు గ్రహీతలు, శ్రేయోభిలాషులు, సభ్యులు పాలుగోన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!