సంగారెడ్డిలో ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

సంగారెడ్డి బ్యూరో ( డైలీ రిపోర్ట్ ) జూలై 08

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను సంగారెడ్డి పట్టణంలో వైయస్సార్ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ కార్యవర్గ అధ్యక్షులు ప్రభు గౌడ్ (సిడిసిల చైర్మన్ మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగారెడ్డి) వారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్న వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈ కార్యక్రమంలో ప్రభు గౌడ్ గారు మాట్లాడుతూ భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి తెచ్చిన ఘనత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఘనతగా చెప్పుకోవచ్చు అప్పట్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవినీతి పాలనను అంతమందించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎర్రటి మండు ఎండలో సుమారు 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జనాల సాధక బాధకాలు తెలుసుకున్న నిజమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ మరియు ఆరోగ్యశ్రీని విద్యార్థులకు ఉన్నత విద్య కొరకై ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి సామాన్య జనాల గుండెలలో లో నిలిచిపోయిన నాయకుడు ప్రతి ఇంటికి గవర్నమెంట్ పథకాన్ని లబ్ధి పొందేలా చేసి నాయకుడు మరియు సామాన్య జనాలు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లేలా 108 నంబర్తో సేవలందించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డి కృష్ణయ్య గారు ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల మల్లికార్జును పాటిల్ కార్యదర్శులు సుధాకర్ గౌడ్ కొండలు , కాంగ్రెస్ పార్టీ కంది మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు బీసీ జిల్లా నాయకులు
జి సుదర్శన్ గౌడ్,ప్రభు గౌడ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సభ్యులు గౌలీ ఈశ్వర్ పాండురంగ శ్రీశైలం రవీంద కార్మినిర్వాక అధ్యక్షులు నాగరాణి మానస మంజుల నిర్మల మరియు ప్రవీణ్ కుమార్ అండ్ యాకూబ్బాయ్ మెఫీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!