డైలీ రిపోర్ట్ , జూన్ 20 (పటాన్ చెరువు):
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులను ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి.
హాజరైన పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, హెచ్ఎండిఏ చెరువుల విభాగం అధికారులు, తదితరులు.
Post Views: 11