డైలీ రిపోర్ట్ జూలై 1(సంగారెడ్డి బ్యూరో):
పాశమైలారం ఘటనాస్థలికి చేరుకున్న సీఎం రేవంత్..
ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి..
అనంతరం ధృవ ఆస్పత్రికి .. బాధితులను పరామర్శించనున్న సీఎం.
దీంతో..పాశమైలారం సిగాచి కంపెనీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీఎం తో పాటు
ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రులు వివేక్, దామోదర, డీజీపీ.. తదితరులు ఉన్నారు.
Post Views: 6